Harsha Sai: హర్ష సాయి అన్నీ డబ్బులు ఎందుకు పంచుతాడో తెలుసా?ఎవరికి తెలియని నిజం,

యూట్యూబర్ హర్ష సాయి గురించి సోషల్ మీడియా ఎక్కువగా వాడే వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్ చూసే వయసులోనే యూట్యూబ్ చానల్ ప్రారంభించి ముందు పర్సనల్ డెవలప్ మెంట్‌తో పాటు ఫిట్ నెట్‌నెస్ సంబంధించిన వీడియోలు చేసేవాడు. ఆ తర్వాత యూట్యూబ్‌లో వచ్చిన డబ్బులను పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం మొదలు పెట్టి మరింత క్రేజ్ సంపాదించాడు.

ఆ వీడియోలు యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో సబ్స్‌ స్క్రైబర్స్‌తో పెరగటంతో పాటు డబ్బులు ఎక్కువగా రావటం స్టార్ట్ అయ్యాయి. తెలుగులోనే కాదు ఇతర భాషలో కూడా వీడియోలు చేస్తున్నారు. అక్కడి వారికీ కూడా డబ్బులు పంచి పెడుతున్నారు. ఆయితే దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అతను డబ్బు పంచడం నిజమా? ఫేక్ ఆ అనే అనుమానాలు వస్తాయి. అయితే ఇదంతా తెలుసుకోవడం కోసం జర్నలిస్ట్ జాఫర్ సాయం చేసిన వారిని అందరి దగ్గరకు వెళ్ళి వివరాలు తెలుసుకున్నాడు.

ఆ తర్వాత హర్ష సాయిని ఇంటర్య్వూ చేశాడు. ఈ ఇంటర్య్వూలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. అని ప్రశ్నించగా నాకు వచ్చిన దాంట్లో కొంత పంచుతున్నా అని హర్ష సాయి చెప్పుకొచ్చాడు. ఇలా డబ్బులు పంచటానికి బలమైన కారణం ఉందా.. అడగ్గా.. మొదటగా ఏమి లేదన్నా తర్వాత ఎనిమిదేళ్ళ వయసులో మా అమ్మ చనిపోయిందమొ. నేను డబ్బు పంచడానికి ఇదే కారణం కావచ్చు అని చెప్పుకొచ్చాడు.

Leave a Reply