Sree Leela | శ్రీలీల పై మోజుతో నిమిషం ముద్దు కోసం 5 కోట్లు ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో.. ఎవరంటే?

Sreeleela | మోస్ట్ క్రెజిస్ట్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ప్రతి ఒక్క హీరో తన సినిమాలో కోరుకుంటున్నా ఏకైక హీరోయిన్ శ్రీలీల ని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉండే స్టార్ హీరోలందరూ శ్రీలీలనే తమ సినిమాల్లో హీరోయిన్ గా కావాలి అంటూ అడిగి మరీ పెట్టించుకుంటున్నారు. అంతేకాదు ఈమె యాక్టింగ్ కి ఫిదా అయినా చాలామంది దర్శక నిర్మాతలు కూడా ఎంత డబ్బు అయినా పర్వాలేదు శ్రీలీలనే తమ సినిమాలో పెట్టి హీరోయిన్ గా తీయాలి అని భావిస్తున్నారు.

ఇప్పటికే శ్రీలీల (Sreeleela) టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు కోలీవుడ్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. అంతేకాదు శ్రీలీల జాతకం చాలా అద్భుతంగా ఉంది అని, ఆమె మరో నాలుగైదు సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలుతుంది అని కూడా వేణు స్వామి చెప్పారు. తనకు అంత క్రేజ్ ఉంది కాబట్టే ఒక స్టార్ హీరో బంపర్ ఆఫర్ ఇచ్చాడట. తనతో ఆ పని చేస్తే ఐదు కోట్లు ఇస్తా అని బంపర్ ఆఫర్ ప్రకటించాడట. అది కూడా ఒక్క నిమిషానికి 5 కోట్లు ఇస్తా అన్నాడట.

ఇంతకీ ఆ పని ఏంటి అని అనుకుంటున్నారా? తన తదుపరి సినిమాలో శ్రీలీలను తీసుకోవాలని ఆ హీరో చూస్తున్నట్టు తెలుస్తోంది. అతడు పెద్ద స్టార్ హీరో. తన పక్కన శ్రీలీల అయితేనే సెట్ అవుతుందని అనుకుంటున్నారట. అందుకే శ్రీలీలను తన నెక్స్ట్ సినిమాలో తీసుకోవడంతో పాటు ఆ సినిమాతో తనతో లిప్ లాక్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఒక్క నిమిషం పాటు లిప్ లాక్ ఇస్తే 5 కోట్లు ఇస్తా అని బంపర్ ఆఫర్ ప్రకటించారట. అలా.. శ్రీలీలతో తన కోరిక నెరవేర్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కానీ.. 5 కోట్లకు టెంప్ట్ అయి శ్రీలీల ఆ ఆఫర్ కు ఒప్పుకుంటుందా? స్టార్ హీరో అని ఆ ఆఫర్ ఒప్పుకుంటుందా? లేదా వేచి చూడాల్సిందే.

Leave a Reply