News

బీర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా ఎగబడిన జనాలు..! వైరల్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లోనిఅనకాపల్లి జిల్లాలో అదే జరిగింది. అనకాపల్లి (Anakapally) జిల్లా కాశింకోట మండలం బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్‌ అతుపుతప్పి బోల్తా పడింది…