Heroines | రూమ్ లో ఆతప్పు చేస్తూ దొరికిపోయిన హీరోయిన్స్ వీళ్ళే…!

Tollywood Heroines

సినిమా అనేది రంగుల ప్ర‌పంచం… ఇక్క‌డ పైకి కనిపించేది అంతా రంగులే.. కానీ లోప‌ల‌కు తొంగి చూస్తే ఎన్నో బాధ‌లు, క‌ష్టాలు, సుఖాలు, చీక‌టి త‌తంగాలు ఉంటాయి. ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే వీరు స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకునే వ‌ర‌కు చాలా ఇబ్బంది ప‌డుతుంటారు. అవ‌కాశాల కోసం చాలా మంది హీరోయిన్లు ఎన్నో ఇబ్బందులు ప‌డాలి. చివ‌ర‌కు వారు ప‌క్క‌సుఖాలు కూడా పంచాల్సి ఉంటుంది. కొంద‌రు హీరోయిన్లుగా త‌మ కెరీర్ ముగిశాక కూడా డ‌బ్బులు, అవ‌స‌రాల కోసం ప‌క్క దారులు ప‌డుతూ ఉంటారు.

అలా సినిమా ఇండస్ట్రీ కి సంభందించి వ్య | (భి) చారం చేస్తూ దొరికిన వాళ్లలో ఒకప్పటి హీరోయిన్ అయినా శ్వేతా బసు( Swetha Basu ) ఒకరు,ఈవిడ అప్పట్లో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించారు.గే కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీ కి వచ్చి ఫస్ట్ సినిమా తోనే మంచి విజయం అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ కూడా ఆ తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు శ్వేతా బసు ప్రసాద్( Shweta Basu Prasad ) పోలిసుల విచారణలో తాను ఇలా చేయడానికి కారణం తనకి సినిమాల్లో ఆఫర్స్ తగిపోవడమే అని చెప్పారు.

ఈ న్యూస్ తెలిసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లో ఆఫర్స్ లేకపోతే హీరోయిన్స్ పరిస్థితి ఇలా ఉంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు…అందుకే ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీ కి రావాలంటే భయపడుతూ ఉంటారు.. అలాగే ఒక‌ప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన య‌మున ఆ త‌ర్వాత సీరియ‌ల్స్‌లో కూడా చేసింది. ఆ త‌ర్వాత ఆమె బెంగ‌ళూరులో ఓ హోట‌ల్లో ఆ తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

వినీత‌:
విక్ట‌రీ వెంక‌టేష్ ప‌క్క‌న ఇంట్లో ఇల్లాలు – వంటిట్లో ప్రియురాలు సినిమాలో న‌టించిన వినీత అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డంతో చెన్నై స‌మీపంలో తప్పు చేస్తూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయింది.

భువ‌నేశ్వ‌రి :
సినిమాల‌లో ఎక్కువుగా వ్యాంప్ పాత్ర‌ల‌తో పాపుల‌ర్ అయిన భువ‌నేశ్వ‌రి ఆంటీ. ఆ త‌ర్వాత ఆ దందా చేసింద‌న్న టాక్ వ‌చ్చింది. 2009లో ఆమె ఓ కేసులో అరెస్టు అయినా బ‌డా బాబుల స పోర్ట్‌తో త‌ప్పించుకుంది. అయితే ఆమె ఇదే కేసులో మ‌రోసారి అరెస్టు అయ్యి కోర్టుకు కూడా వెళ్లింది.

Leave a Reply