Anasuya: అనసూయ కొత్త అందాలు.. ఈరోజు మీకు నిద్ర కరువే..!

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో దాక్షాయణిగా చేసింది. ఇక విమానం అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించిందని చెబుతున్నారు. పాత్ర ఏదైనా దానికి న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన చూపంతా సినిమాలపైనే పెట్టింది. దీంతో సినిమా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతోంది.ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు తెగ పెట్టేస్తోంది.

వ్యక్తిగత జీవితం గురించి పెట్టాల్సిన అవసరం లేదు. మరోవైపు అమ్మాయి అయినా ఫర్వాలేదు. ఆంటీ అయి కూడా ఫొటోలేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తన భర్తతో కలిసి వెకేషన్ కు వెళ్లిన ఫొటోలు పెట్టడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.తాజాగా అమెరికా వెళ్లిన అనసూయ Anasuya కొన్ని గ్లామరస్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెట్టారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ప్రస్తుతం అనసూయ వాషింగ్టన్ స్టేట్ లో ఉన్నారు. అదే విషయాన్ని తన పోస్ట్ లో తెలియజేశారు. ప్రొఫెషన్ లో భాగంగా అనసూయ Anasuya పలు నగరాల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. అక్కడ ఆమె వేసుకున్న డ్రెస్ కింద చిరిగింది చూసుకోండి అని హేళన చేస్తున్నా పట్టించుకో వడం లేదు.

ఇప్పుడు ఫొటోలు పోస్టులు పెట్టుకోవడం తప్ప ఇంకేం చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. రంగమ్మత్తలో ఇంత దాగుందా అని ఆశ్చర్యపోతున్నారు. తన ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకే సెగ పుట్టిస్తోంది. ఏది ఏమైనా అనసూయ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తన అందం చూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏం ఉందని అంటున్నారు.

Leave a Reply