Sravanthi : మరోసారి సోకుల విందు చేసిన యాంకర్ స్రవంతి..!

యాంకర్ స్రవంతి ఒక్కసారిగా పుష్ప సినిమా ఇంటర్వ్యూలో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో అవకాశం రావడం, అక్కడ కూడా తన ఆటిట్యూడ్, అందంతో తెలుగువారిని ఆకట్టుకుంది ఈ భామ.అది అలా ఉంటే తాజాగా స్రవంతి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.

తన భర్తతో కలిసి పార్క్ హయాత్ హోటల్ లో డేట్ నైట్ కు వచ్చానని తెలిపింది. అంతేకాదు కొన్ని ఫోటోలను పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.ఈ సోషల్ మీడియా యుగంలో ఏది చేసిన వైరల్ అవుతోంది. ఇక స్రవంతి ఒక్కసారిగా పుష్ప సినిమా ఇంటర్వ్యూ తో లైమ్ లైట్ లోకి వచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది స్రవంతి.ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో అవకాశం రావడం, అక్కడ కూడా తన ఆటిట్యూడ్, అందంతో తెలుగువారిని ఆకట్టుకుంది ఈ భామ. బిగ్ బాస్ షోలో స్రవంతి బాగానే పెర్ఫార్మన్స్ చేసి హైలెట్ అయ్యింది. ఇక తాజాగా ఈ బ్యూటీ పిక్స్‌ వైరల్‌ అయ్యాయి.

Leave a Reply