Kavya Kalyanram | గంగోత్రి పాప అందాలు😍.. మీరు చూడండి,

Kavya Kalyanram

Kavya Kalyanram | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమా గంగోత్రి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఫస్ట్ సినిమాతో బన్నీ పర్వాలేదనిపించారు. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించిన సంగతి తెలిసిందే. వల్లంకి పిట్ట అనే పాటలో కనిపిస్తది.

సినిమాలో చాలా కీలకంగా హీరోయిన్ చిన్ననాటి పాత్రలో కనువిందు చేయడం జరిగింది. ఒక్క “గంగోత్రి” లో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ శ్రేయ కలిసి నటించిన “బాలు” సినిమాలో కూడా…కావ్య కళ్యాణ్ రామ్ చిన్ననాటి పాత్ర చేయడం జరిగింది.

కంగ్రాట్స్ బన్నీ.. భావోద్వేగంతో గట్టిగా గోల చేసిన తండ్రి..

కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ “బలగం” సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మన్నలను పొందింది. వేణు దర్శకత్వంలో వచ్చిన “బలగం” సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటి గంగోత్రి మరియు బాలు సినిమాలో చిన్ననాటి పాత్రలో కనిపించిన కావ్య కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోయిన్ గా… చాలా పెద్దది కావటంతో.. తెలుగు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply