Married Woman | భార్య ఆ తప్పు చెయ్యడానికి ప్రధాన కారణం ఇదే.! తప్పక తెల్సుకోండి,

వివాహేతర సంబంధాలకు చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు కూడా కారణం కావచ్చని జిమ్ తెలపడం గమనార్హం. వివాహేతర లేదా అక్ర* సంబంధాల గుట్టు విప్పేందుకు కొత్తగా పెళ్లయిన 233 జంటలపై స్టడీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి చాలా ఆకర్షణీయంగా కనిపించే స్త్రీ, పురుషుల ఫొటోలను చూపించారు. తర్వాత యావరేజ్‌గా ఉన్న స్త్రీ, పురుషుల ఫొటోలను చూపించారు.

కారణాలు ఇవేనట..

వీరిలో ఎక్కువ మంది ఆకర్షనీయంగా ఉన్న వ్యక్తుల ఫొటోలను చూడగానే ధ్వాస మళ్లినట్లు గుర్తించారు. వారిలో రొమాంటిగ్‌గా కనిపించే వ్యక్తులను చూసినప్పుడు.. ఆకర్షణకు లోనవుతున్నారు. అదే.. వివాహేతర సంబంధాలకు దారితీస్తోందని తెలుసుకున్నారు.

తమ వైవాహిక అనుబంధం పట్ల అసంతృప్తితో ఉన్నవారు వేరే వ్యక్తుల నుంచి?? “” సుఖా>>>న్ని ఆశిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. అయితే, వివాహేతర సంబంధాలకు ఎక్కువగా పురుషులే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. పెళ్లికి ముందే సంబంధం ఉన్న వ్యక్తులతో అక్ర* సంబంధం పెట్టుకుంటున్నారట, ఈ విషయంలో మహిళలు మాత్రం విరుద్ధంగా ఉన్నారని తేలింది.

Leave a Reply