Actress Nagma | 50 ఏళ్లకు దెగ్గరబడుతున్నా “నగ్మా” ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా.?

why-nagma-not-married

Actress Nagma | టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏజ్ బార్ అయిన వివాహం చేసుకొని హీరోయిన్లలో నగ్మా కూడా ఒకరు.. పెద్దింటి అల్లుడు అనే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైన నగ్మా ఆమే నటనకు ఈమె అందానికి సైతం కుర్రకారులు దాసోహం అయిపోయారు.దీంతో దర్శకనిర్మాతలు సైతం అవకాశాలు ఇచ్చేందుకు క్యూ కట్టారు.. తనకు నచ్చిన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఏడాదికి ఐదు సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది నగ్మా..

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మంచి స్టేటస్ ని అందుకున్నది.. తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ ,హిందీ, భోజపురి, పంజాబీ, తమిళ్, మరాఠీ తదితర భాషలో నటించి మంచి క్రేజ్ అందుకుందిదాదాపుగా నగ్మా వెల్లితెరకు దూరమై 20 ఏళ్లు అవుతోంది.ఆ తర్వాత పలు భాషలలో నటించి చివరిగా 2008లో నటనకు గుడ్ బై చేసి రాజకీయాల వైపు అడుగులు వేసింది.

రిలేషన్ షిప్ 

స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో చాలామంది తో ఈమె ప్రేమాయణం నడిపినట్లుగా వార్తలు వినిపించాయి.. ఇలాంటి వాటివల్లే ఈమె ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నగ్మా స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక తమిళ్ హీరోని ప్రేమించారు. ఆ హీరోని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ తర్వాత ఆ హీరో వేరొకరిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత క్రికెటర్ సౌరవ్ గంగూలీ తో నగ్మా రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

కానీ వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని నగ్మా ఒక సందర్భంలో చెప్పారు. తాజాగా నగ్మాపెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లి చేసుకోకూడదన్న ఆలోచన తనకు లేదని ఇంకా చెప్పాలి అంటే కచ్చితంగా తనకొక తోడు ఉండాలి పిల్లలు ఉండాలనే ఆశ పెళ్లి ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని కోరిక ఉన్నది.. కాలం కలిసొస్తే త్వరలోనే పెళ్లి జరుగుతుందేమో చూద్దామంటు తెలియజేసింది నగ్మా. ఒకవేళ నిజంగానే పెళ్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని తెలిపింది..జీవితంలో కొంతకాలానికి పరిమితం కాదు అంటూ తెలిపింది నగ్మా.

Leave a Reply