Sreemukhi | రహస్యంగా గా పెళ్లి చేసుకున్న శ్రీముఖి..! అబ్బాయి ఎవరంటే.

శ్రీముఖి

Srimukhi Marriage | పటాస్ షో తో యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది శ్రీముఖి. ఇక ఆ షో ద్వారా శ్రీముఖి రాములమ్మ అనే ఒక పేరు కూడా వచ్చింది .దాని తరువాత వరుసగా షోలో చేస్తూ ఇంకా రైస్ తెచ్చుకుంది. దాంతోపాటు రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ప్రస్తుతం బుల్లితెర శూలకు పోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బిజీగా మారింది. దాంతోపాటు అప్పుడప్పుడు అడపాదడపా సినిమాల్లోకూడా కనిపిస్తోంది.

ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది శ్రీముఖి (Anchor Srimukhi). ఈ నేపథ్యంలోని శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు హోటల్ను కూడా షేర్ చేస్తుంది. ఇక శ్రీముఖి ఇండస్ట్రీ కంట్రీ ఇచ్చి పదేళ్లకు పైగానే వస్తుంది. కానీ ఇప్పటివరకు పెళ్లి మాత్రం కాలేదు.

దీంతో శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు ఏవో ఒకటి సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం మేరకు శ్రీముఖి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఇటీవల బుక్కుల శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీముఖి ఎంగేజ్మెంట్ గురించి సుమ అడగడం జరిగింది. నీకు పెళ్లి కుదిరింది కదా అని సుమ అడుగుతుంది. దానికి బదులుగా అలాంటిదేమీ లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది శ్రీముఖి. ఇక ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

Leave a Reply