Mega Family | మెగా ఫ్యామిలీని తిట్టి.. ఇండస్ట్రీకి దూరమైన వాళ్లు వీళ్లే..!

Mega Family

Mega Family | టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పేరు ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే. ఏదో ఒక విషయంతో రచ్చ చేస్తుంటుంది. ఈ హాట్ బ్యూటీ గతంలో ఒక సారి క్యాస్టింగ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది.అంతే కాకుండా వాటి పై వ్యాఖ్యలు చేసింది.ఇకపోతే ఆమె కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

Mega Family
Mega Family

ఎప్పుడు ఏదో ఒక పోస్టును వైరల్ గా చేస్తుంది. అంతే కాకుండా శ్రీరెడ్డి తనకు సంబంధించిన ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది. రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలదు. ఆమె ఎక్కువగా మెగా ఫ్యామిలీ గురించి విమర్శలు చేస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే మెగా ఫ్యామిలీని తిట్టి.. ఇండస్ట్రీకి దూరమైన వాళ్లు చాలా మందే ఉన్నారు వారిలో..

Mega Family
Mega Family

పోసాని కృష్ణమురళి ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలకు రైటర్ గా చేస్తూ క్షణం తీరికలేకుండా గడిపేవారు. కానీ తర్వాత కాలంలో నటుడిగా మారి సినిమాలో నటించి జనాలందరిని మెప్పించాడు. అయితే పోసాని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఆయన మూడు పెళ్లిళ్ల గురించి బాగా మాట్లాడాడు. అలా పవన్ కళ్యాణ్ ను తిట్టడంతో జనాల దృష్టిలో బ్యాడ్ అయిపోయాడు.

Mega Family
Mega Family

దీంతో సినిమా ఇండస్ట్రీలో తనకున్న స్టార్డం కోల్పోయి అవకాశాలు తగ్గాయి.అలాగే ఒకప్పుడు టాప్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న చిన్ని కృష్ణ. మెగా హీరో చిరంజీవిని ఆయన ఫ్యామిలీని బూ**లు తిట్టారు. మెగా ఫ్యామిలీ ఎవరికి సహాయం చేయరు.ఒకరిని ఎదగనివ్వరు అంటూ మాట్లాడారు. దీంతో చిరంజీవి నుంచి సహాయం పొందిన వ్యక్తులు రియాక్ట్ అయ్యారు. చిన్ని కృష్ణ ఫేక్ ఆరోపణలు చేస్తున్నారని ఆయనను ఇండస్ట్రీ నుంచి బై కట్ చేశారు.

Leave a Reply