ఏం ఉన్న లేకున్నా అమ్మాయిల్లో అవి ఉంటే చాలు .. అబ్బాయిలకు మహా ఇష్టం!

సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిలను, అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడుతూ ఉంటారు. అయితే అబ్బాయిలు వారు ప్రేమించిన అమ్మాయిలో అటువంటి క్వాలిటీలు ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా అమ్మాయిలు కూడా వారి ప్రేమించిన అబ్బాయిలు అనేక రకాల మైన క్వాలిటీలను కోరుకుంటూ ఉంటారు. అయితే అందరి అమ్మాయిలు అభిరుచులు కూడా ఒకే విధంగా ఉండవు. అయితే మనుషుల్లో ఎలా అయితే అభిరుచుల్లో తేడాలు ఉంటాయో అలా మహిళల విషయంలో కూడా రకరకాల కోరికలు ఉంటాయి.

అయితే ఏ మహిళకు ఎటువంటి కోరికలు ఉంటాయి అన్నది చెప్పడం చాలా కష్టం.కొన్నిసార్లు అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, మంచి అలవాట్లు ఉన్నా పురుషులకు నచ్చదు. దీనికి కారణం అమ్మాయిలు కాదు పురుషుల అభిరుచులు, కోరికలు, వారి ఆలోచనా విధానం అయి ఉండవచ్చు. అయితే ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. అదేమిటంటే మగవారు ఎక్కువగా ఆడవారిలో ఒకటే కోరుకుంటారట. తాజాగా పరిశోధకులు తనకు జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అన్న విషయంపై అధ్యయనం నిర్వహించారు.

అధ్యయనం ప్రకారం పురుషులు ఎటువంటి అమ్మాయిలవి ఇష్టపడతారు ఏవి ఆశపడతారు అన్న విషయాలను వారు వెల్లడించారు. మగవారు, అమ్మాయికి అందంతో పాటు తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారని అందరూ అంటుంటారు. కానీ పరిశోధన ప్రకారం ఇది నిజం కాదట.మగవారు మగువల్లో బయటకి కనిపించే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట.

అంతేకాకుండా తనను తాను అందంగా ప్రజెంట్ చేసుకోగలిగే అమ్మాయిలంటే అబ్బాయిలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారట. అలాగే అమ్మాయిల మాటతీరు, వారు రెడీ అయ్యే విధానం, డ్రెస్సింగ్ సెన్స్ కీ పురుషులు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారట. అయితే మగవారు అందరూ కూడా ఇలానే కోరుకోరు. కానీ ఎక్కువ శాతం మగవారు మాత్రమే ఈ విధంగా కోరుకుంటారు.అలాగే అందంతో పాటు తెలివితేటలు ఎక్కువగా ఉన్న ఆడవారిని ఇష్టపడుతూ ఉంటారట.

ప్రతీ దానికి మగవారిపై ఆధారపడే మహిళలంటే పురుషులకు పెద్దగా నచ్చదట. వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం మరి. మగవారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న అమ్మాయినే ఇష్టపడతారట. తమ భాగస్వామికి చీటికి మాటికి కోపం రావటం, చిరాకు పడటం ఏ అబ్బాయికి నచ్చదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కుర్చోని మాట్లాడుకోవటానికే ప్రాధాన్యత ఇస్తారట. అయితే ఇవన్నీ కూడా మేము చెబుతున్న మాటలు కాదుండోయ్ నిపుణులు ఎక్కువ శాతం మగవారు ఆడవారి పట్ల ఈ విధంగా ఆలోచిస్తున్నారు అని ఒక అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు.

Leave a Reply