Radhika | గూగుల్ ట్రెండింగ్‎లో కుమారస్వామి భార్య బెల్లీ డ్యాన్స్ వీడియో..!

Radhika | 16 ఇయ‌ర్స్ కే సినిమాల్లోకి ప్ర‌వేశించిన రాధిక క‌న్న‌డ, త‌మిల్ సినిమాల్లో మంచి పాత్ర‌లు పోషించారు.ఈ స‌మ‌యంలో కుమార‌స్వామి క‌న్న‌డ సినిమాల‌కు ప్రొడ్యూస‌ర్ గా ఉన్నారు.ఈ క్ర‌మంలోనే రాధిక‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డి అది కాస్త ప్రేమ‌గా మారింది.అప్ప‌టికే కుమార‌స్వామికి పెళ్ళై నిఖిల్ గౌడ అనే కుమారుడు కూడా ఉన్నాడు.2006 లో రాధిక‌ను ర‌హ‌స్యంగా పెళ్ళి చేసుకున్న విష‌యం 2010 లో అంద‌రికీ తెలిసింది.

కుమార‌స్వామి తో రాధిక‌కు సెకెండ్ మ్యారేజ్…14 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే రాధిక‌ను రతన్ కుమార్ అనే వ్య‌క్తికి ఇచ్చి పెళ్ళి చేశారు.రెండేళ్ళ‌కే ర‌త‌న్ కు హార్ట్ అటాక్ వ‌చ్చి మ‌ర‌ణించాడు.దాంతో వైవాహిక జీవితం మీద విర‌క్తితో సినిమాలోకి ప్ర‌వేశించిన రాధిక త‌ర్వాత కుమార‌స్వామిని మ్యారేజ్ చేసుకున్నారు.

రాధిక కుమార‌స్వామికి ఓ కూతురు ఆమె పేరు షమిక కుమారస్వామి.వీరిద్ద‌రి మ‌ద్య ఏజ్ ఢిప‌రెన్స్ 26 ఇయ‌ర్స్.కుమారస్వామికి 58 ఏళ్లు, రాధికకు 31 ఏళ్లు.అది పక్కన పెడితే తాజాగా రాధిక‌ కు సంబంధించి ఒక వీడియొ తెగ వైరల్ అవుతున్న అది రాధిక‌ హీరోయిన్ కాకముందు చేసిన బెల్లి డ్యాన్స్.. ప్రస్తుతం ఈ వీడియొ ట్రెండింగ్ లో ఉంది.. ఎలా ఉందో కామెంట్ లో తెలియచెయ్యండి,

Leave a Reply