Tejaswi | శ్రీరెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేసిన తేజస్వి.. చేసేటివన్నీ

Tejaswi Madivada

Tejaswi Madivada | టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలలోనే నటించినా భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలలో తేజస్వి మదివాడ ఒకరు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తేజస్వి మదివాడ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు రీసెంట్గా శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు మొన్ననే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.

Tejaswi Madivada
Tejaswi Madivada

ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న మరో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు బిగ్ బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్ తేజశ్రీ మడివాడ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది బయటకు వచ్చిన సమాచారం ప్రకారం తన చిరకాల మిత్రులతో ఈమె కొంతకాలం డేటింగ్ లో ఉంది రీసెంట్ గానే వీళ్ళ వ్యవహారం ఇంట్లో చెప్పి ఒప్పించారంట త్వరలోనే నిశ్చితార్థం కూడా జరుగుతుందని సమాచారం పెళ్ళికొడుకు ఇండస్ట్రి కి సంబంధించిన వాడ లేక బయటవాడా అనేది తెలియాల్సి ఉంది.

Tejaswi Madivada
Tejaswi Madivada

ఈమె బిగ్ బాస్ షోలో నటిస్తున్నప్పుడు చాలా బో ర్డ్ గా మాట్లాడేది అందుకే కొద్ది రోజులకే బయటకు వచ్చేసింది అయితే ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజస్వి ఆసక్తికర విషయాలను వెల్లడించడంతో పాటు శ్రీరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.కమిట్‌మెంట్ అనే సినిమాలో రొమాన్స్ ఉంటుందని కంటెంట్ డిమాండ్ చేస్తే కిస్ సీన్ అయినా బో (ల్డ్) సీన్ అయినా చేయడానికి నాకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు.

Tejaswi Madivada
Tejaswi Madivada

కేరింత సినిమా తరహా పాత్రలు నాకు ఎవరూ ఇవ్వడం లేదని తేజస్వి మదివాడ కామెంట్లు చేశారు.బిగ్ బాస్ షో వల్లే నేను ఇల్లు, కారు కొనుగోలు చేశానని ఆమె తెలిపారు.ఇతర భాషల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని హిందీ సినిమాలో నటిస్తున్నానని ఆమె తెలిపారు.ఈ సినిమాలో శ్రీరెడ్డి గురించి కూడా ఉంటుందని ఆమె తెలిపారు.శ్రీరెడ్డి చేసేటివన్నీ చేసి ఆ తర్వాత ఇతరులపై ఆరోపణలు ఎందుకు చేసిందో నాకు అర్థం కావడం లేదని ఆమె తెలిపారు.

Leave a Reply