Heroine | మేకప్ లో లేని ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం…?

Tollywood Heroine | తెలుగులో యంగ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన “టాక్సీవాలా” చిత్రంలో టాలీవుడ్ రౌడి విజయ్ దేవర కొండ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన రాయలసీమ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే తన అందం, నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తోంది.అయితే ఈ ఫోటో ఒకసారి పరిశీలించినట్లయితే సినిమాల్లోకి రాక ముందు ప్రియాంక జవాల్కర్ ఎలా ఉండేదో మనకి స్పష్టంగా తెలుస్తుంది.

Priyanka Jawalkar

Leave a Reply