Sri Reddy | అతనికి ఒకే అయితే ఒక్కరోజైనా పెళ్లంగా ఉంటా..తరువాత చచ్చినా ఒకే.. శ్రీరెడ్డి

Sri Reddy | పేరు వింటే జనాలు భయపడుతున్నారు..శ్రీరెడ్డి పేరు ఒక సంచలనం.. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేసి సినీ ఇండస్ట్రీలో బాగా ఫెమస్ అయ్యింది.. సినిమాలతో ఫెమస్ అవ్వాలని అనుకున్న ఈ అమ్మడు యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది.. తన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్‌ను అందుకుంది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేస్తుండడమే.

Sri Reddy Comments on Byreddy
Sri Reddy Comments on Byreddy

అయితే తాజాగా ఒక రాజీకియా నేతపై మనస్సు పారేసుకుంది ఈ భామ.. ‘బైరెడ్డి.. నువ్ మాగాడివిరా బుజ్జీ’ అంటూ అతనికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు అంటూ హాట్ కామెంట్స్ చేస్తుంది శ్రీరెడ్డి.మరి ఈ రెడ్డిలో శ్రీరెడ్డికి ఏం నచ్చిందో తెలియదు కాని.. బైరెడ్డిపై వరుస పోస్ట్‌లు పెడుతోంది. ‘నేను తొలిసారిగా నా పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నా.. బెరెడ్డి సిద్దార్ధ రెడ్డికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు..

ఆ తరువాత చనిపోయినా పర్లేదు.. నువ్ మగాడివిరా బుజ్జీ’ అంటూ ఆ యువనాయుడ్ని మొగుడుగా కావాలంటోంది శ్రీరెడ్డి. అసలే మనోడికి ఆవేశం ఎక్కువ.. పైగా సోషల్ మీడియాలో కూడా శ్రీరెడ్డి మాదిరే బాగా యాక్టివ్ కూడానూ.. మరి తనపై మనసు పారేసుకున్న శ్రీరెడ్డి పోస్ట్‌లపై బైరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.(byreddy siddharth reddy) బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. కర్నూల్ రాజకీయాల్లో ఈ యువనేత ఇప్పుడో సంచలనం అనే చెప్పాలి.

కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌‌గా ఉన్న ఈ యువనేత గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆర్థర్ విజయంలో కీలకపాత్ర పోషించారు. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మంచి వాక్చాతుర్యంతో పాటు యూత్‌లో మాస్ లీడర్‌గా పేరొందారు బైరెడ్డి సిద్దార్ధ.

Leave a Reply