Vishnu Priya | టవల్ చుట్టుకుని డ్యాన్స్ తో కుమ్మేసిన యాంకర్ విష్ణు ప్రియా!

విష్ణు ప్రియా

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం లేడీ యంకర్ గా మంచి క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో విష్ణు ప్రియా భీమినేని కూడా ఒకరు. కెరీర్ మొదట్లో ఈటివి ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా షో ద్వారా మేల్ యాంకర్ సుధీర్ తో కలిసి అదరగొట్టిన..

vishnu priya
vishnu priya

విష్ణు ప్రియా Vishnu Priya ప్రస్తుతం పలు షోల్లో యాంకరింగ్ అదరగొడుతుండడంతో పాటు అక్కడక్కడా మరికొన్ని షో లకు స్పెషల్ సర్ప్రైజ్ ఎంట్రీ లు ఇస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఆ వీడియో పై పలువురు ప్రేక్షకాభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తుండగా, సూపర్ హాట్ గా డ్యాన్స్ చేసావు విష్ణుప్రియ అంటూ మరొక లేడీ యాంకర్ శ్రీముఖి,

vishnu priya
vishnu priya

అలానే ఆర్జే చైతు అయితే ఒకింత ముందడుగు వేసి సూపర్ గా డ్యాన్స్ చేసావు, నీకు ఎంతో ఇష్టమైన అఖిల్ కూడా ఉంటె బాగుండు అంటూ అక్కినేని అఖిల్ కి పెద్ద ఫ్యాన్ అయిన విష్ణు ప్రియని ఆ విషయం గుర్తు చేస్తూ కామెంట్ చేసాడు. మొత్తంగా అందరినీ ఎంతో అలరిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో మరింతగా దూసుకెళ్తోంది.

Leave a Reply