Payal Ghosh | లైఫ్ కెరియర్ పై ఊసరవల్లి నటి షాకింగ్ కామెంట్స్.

Payal Ghosh | తక్కువ సినిమాలే చేసినా తెలుగులో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో పాయల్ ఘోష్ ఒకరు.తాజాగా ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.గతంలో అనురాగ్ కశ్యప్ పై ఈ నటి షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా 11వ సినిమాను ప్రకటించిన ఈ బ్యూటీ ఈ సందర్థంగా కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమా నా 11వ సినిమా అని ఒకవేళ డైరెక్టర్లు చెప్పిన విధంగా

నేను పడుకుని ఉంటే ఈ సినిమా నా 30వ సినిమా అయ్యేదని పాయల్ ఘోష్ పేర్కొన్నారు.సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె చెప్పుకొచ్చారు.కొన్ని వదులుకుంటే మాత్రమే సినిమా ఇండస్ట్రీలో విజయవంతంగా కెరీర్ ను కొనసాగించవచ్చని ఆమె పేర్కొన్నారు.గతంతో పోలిస్తే ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ తగ్గిందని జనాలలో అవగాహన పెరగడం వల్లే క్యాస్టింగ్ కౌచ్ తగ్గిందని ఆమె వెల్లడించారు.సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్( Casting couch ) కు ఎప్పుడు చెక్ పడుతుందో చూడాల్సి ఉంది.క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యాయని సమాచారం అందుతోంది.పాయల్ ఘోష్ టాలెంట్ ఉన్న నటి కాగా రాబోయే రోజుల్లో అయినా ఈ నటికి కెరీర్ పరంగా మేలు జరుగుతుందేమో చూడాల్సి ఉంది.పాయల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.పాయల్ ఘోష్ రెమ్యునరేషన్( Remuneration ) భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.ప్రముఖ నటి పాయల్ ఘోష్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Leave a Reply