Actress Suhasini | సుహాసిని కొత్త ఇల్లును చూస్తే కళ్ళు తిరగాల్సిందే

Actress Suhasini

Actress Suhasini | తెలుగు, కన్నడ మలయాళ సినిమాల్లో నటించిన సుహాసిని మణిరత్నం నెన్జథాయ్‌ కిల్లాదె సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.
నటి ఎన్నో అద్భుత పాత్రలు పోషించిన సుహాసిని తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో రాష్ట్ర అవార్డులను అందుకుంది.నటి ఫుల్‌ ఫాంలో ఉన్న సమయంలోనే 1988లో దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకుంది.

సుహాసిని మణిరత్నంలకు నందన్‌ అనే కుమారుడు ఉన్నాడు.
వీరి ఇంటి విషయానికి వస్తే ఇది సుహాసిని మణిరత్నంల ఇంద్రభవనం.
వైట్‌ సోఫా, చూపుతిప్పుకోనివ్వని ఇంటీరియర్‌తో డెకరేట్‌ చేసిన హాల్‌.

అధునాత సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కిచెన్.
భారీ టీవీ బెడ్‌ ఏర్పాట్లతో మాస్టర్‌ బెడ్‌ రూం.
ఎన్నో అద్భుతమైన రచనల కలెక్షన్లతో చూడ చక్కని రీడింగ్‌ రూం.
కుమారుడి కోసం మరో బెడ్‌ రూం.

Leave a Reply