Suhasini Photos | సీరియల్ లో పద్ధతిగా కనిపించే సుహాసిని ఎంత హాట్ గా ఉందో చూసారా..

Suhasini Photos | ‘బిగ్ బాస్’ ఫేమ్ బాలాదిత్య హీరోగా నటించిన ‘చంటిగాడు’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సుహాసిని. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు కు చెందిన ఈ అమ్మాయి హీరోయిన్ గా చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ‘సుందరానికి తొందరెక్కువ’ ‘కోకిల’ ‘గణా’ ‘ఆదివారం ఆడవాళ్ళకు సెలవు’ ‘భూకైలాస్’ ‘లక్ష్మీ కళ్యాణం’ ‘హై వే’ ‘పాండురంగడు’ ‘తమాషా చూద్దాం రండి’ ‘స్వీట్ హార్ట్’ ‘పున్నమినాగు’ ‘సందడి’ ‘మౌనరాగం’ ‘ప్రేమ చరిత్ర’ ‘శ్రీ వాసవి వైభవం’ ‘అడ్డా’ ‘రోగ్’ వంటి సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.

.ఆ తర్వాత బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది. ‘ఇద్దరు అమ్మాయిలు’ ‘నా కోడలు బంగారం’ ‘గిరిజ కళ్యాణం’ వంటి సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది. అయితే ‘దేవత’ సీరియల్ ఈమెకు బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె సీరియల్స్ లో నటించాలి అంటే రోజుకు రూ.25 వేలు పారితోషికం చెల్లించుకోవాలి.

Actress Suhasini
Actress Suhasini

బుల్లితెర పై ఎక్కువ పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఇదిలా ఉండగా..ఈమెకు పెళ్ళైన సంగతి తెలిసిందే. ఈమె భర్త పేరు ధర్మ.అదంతా పక్కన పెడితే దేవత సీరియల్ లో పద్ధతిగా కనిపించే సుహాసిని బయట మాత్రం చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. అయితే తాజాగా తనకు సంబంధించిన ఫిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి మీరు చూడండి.

Leave a Reply