Tollywood | ఈహీరోయిన్స్ మధ్య ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే ?

allroudadda

Tollywood | సోషల్ మీడియాలో చాలా మంది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సినీ సెలబ్రెటీల ఫోటోలకు నెట్టింట కొదవే లేదు. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఎక్కువగా హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ సృష్టిని ఆకర్షిస్తుంది. పైన కనిపిస్తున్న ఫోటోను చూశారా.. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఒకే ఫ్రెమ్ లో ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో రాణించారు ఈ భామలు.. నగ్మా, రమ్యకృష్ణ. ఈ ఇద్దరూ టాప్ హీరోయిన్స్ గా తెలుగు ఇండస్ట్రీని కొన్నేళ్లు ఏలారు.

అలాగే మధ్యలో మరో వ్యక్తి ఉన్నారు అతను ఎవరంటే తాజాగా ఒక ప్రముఖ జ్యోతిష్యుడు పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వయాలవుతుంది. ఒక సినిమా షూటింగ్ లో హీరోయిన్ తీసుకున్న ఫోటో ఇప్పుడు అందరూ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ జ్యోతిష్యుడు ఎవరు అనుకుంటున్నారా… వేణు స్వామి…!వేణు స్వామికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల గురించి సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ వైరల్ అవుతూ ఉంటారు. తాను యుక్త వయసులో ఉన్న సమయంలో సినిమాలకు ముహూర్తాలు పెట్టే వారిని ప్రొడక్షన్ పనులు చూసుకునేవారు అని చెబుతూ ఉంటారు.

allroudadda
allroudadda

ఇప్పుడు ఆయన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బయలు అవుతుంది.1993 లో ముగ్గురు మొనగాళ్లు సినిమా సమయంలో తీసిన ఫోటో ఇది. ఇందులో వేణు స్వామి చాల చిన్న వయసులో ఉన్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు శ్యాం 1989 నుండి సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ జీవితంలో కానీ ఉన్న ఫోటోలను ఓ వీడియో రూపంలో రూపొందించారట. ఈ వీడియో ను వేణుస్వామి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా వేణుస్వామి కి ఇంతమందితో పరిచయాలు ఉన్నాయా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Recent Posts

Leave a Reply