Heroine Raasi | హీరోయిన్ రాశి కి ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

హీరోయిన్ రాశి

Raasi | ఇండస్ట్రీ లో అందాలు ఆరబోసే హీరోయిన్స్ రాజ్యమేలుతున్న సమయం లో నటన తో కూడా అగ్ర తారగా ఎదగొచ్చు అని నిరూపించిన అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు రాశి..ఈమె హీరోయిన్ అవ్వకముందే బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది..ఇక ఆ తర్వాత తమిళం లో విజయ్ హీరో గా నటించిన లవ్ టుడే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..

తొలి సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి కి తెలుగు మరియు తమిళం బాషలలో వరుసగా హీరోయిన్ పాత్రలు క్యూ కట్టాయి..పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..అలా దశాబ్దం పాటు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాశి ఆ తర్వాత సినిమాలకు దూరమై వ్యాపార రంగం లో గొప్పగా రాణిస్తూ అప్పుడప్పుడు తెలుగు మరియు తమిళం సీరియల్స్ లో నటిస్తూ ముందుకు పోతుంది..

అయితే రాశి వ్యక్తిగత విషయాల గురించి మనెవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.రాశి గారి వైవాహిక జీవితం గురించి మొదటి నుండి ఎన్నో రూమర్స్ ఉన్నాయి..ప్రస్తుతం ఈమె శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్ళాడి సుఖవంతమైన సంసారం జీవితం గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..

కానీ అంతకు ముందు కూడా ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు తీసుకుంది అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు..అసలు విషయానికి వస్తే రాశి గారు తన 18 ఏళ్ళ వయస్సు లోనే తమిళ టాప్ డైరెక్టర్ అశోక్ సామ్రాట్ ని ప్రేమించి పెళ్లాడింది.వీళ్ళ పెళ్ళికి ఇంట్లో పెద్దలు ఎవ్వరు ఒప్పుకోలేదట..దీనితో ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారట..

ఆ తర్వాత కొన్నేళ్ళకు వీళ్లిద్దరు మధ్య విభేదాలు తరుచు వస్తుండడం తో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందట..ఇక ఆ తర్వాత కొన్నేళ్ళకు ఆమెకి మానసిచ్చి చూడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన సురేష్ వర్మ ని వివాహం చేసుకుంది..వీళ్ళ మధ్య కూడా సఖ్యత కుదరకపోవడం తో మళ్ళీ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..ఇక చివరికి శ్రీనివాస్ అనే అతనిని పెళ్ళాడి ఇప్పుడు సుఖవంతమైన సంసార జీవితం ని గడుపుతుంది రాశి.

Leave a Reply