Manchu Lakshmi | అలాంటి డ్రస్ లో మంటలు రేపిన మంచు లక్ష్మి.. అదిరిన వీడియొ..!

manchu-lakshmi-new-photoshoot

Manchu Lakshmi | డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అంటూ పిలవబడే స్టార్ నటుడు మోహన్ బాబు కూతురిగా సినిమాల్లోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ ప్రసన్న అలియాస్ లక్ష్మీ మంచు. చెప్పుకోవడానికి మోహన్ బాబు కూతురిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది.

టాక్ షోల ట్రెండ్ ను తీసుకొచ్చింది.. వాటిని ఫేమస్ చేసింది మంచు లక్ష్మీ అని చెప్పడంలో అతిశయోక్తి అనిపించుకోదు..! హోస్ట్ గా సూపర్ సక్సెస్ అయిన తర్వాత నిర్మాతగా కూడా మారి ‘ఝుమ్మంది నాదం’ ‘దొంగాట ‘ వంటి హిట్ సినిమాలు నిర్మించింది.

Manchu Lakshmi
Manchu Lakshmi

ఇక ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా అందుకుంది. మంచు లక్ష్మీ సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది అనే సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.మరీ ముఖ్యంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 18 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే మంచు లక్ష్మీ ఏ ఫోటోలు షేర్ చేసినా అవి వెంటనే వైరల్ అయిపోతూ ఉంటాయి.

తాజాగా మంచు లక్ష్మీ బి || కి నీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచెయ్యండి,

Manchu Lakshmi
Manchu Lakshmi

Manchu Lakshmi
Manchu Lakshmi

Manchu Lakshmi
Manchu Lakshmi

Leave a Reply