Minister Roja | రోజా ఆస్తుల వివరాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు,

Minister Roja

Minister Roja | రోజా… ఇప్పుడు ఏపీలో మంత్రిగా ఉన్నారు. కానీ ఆమె హీరోయిన్ గానే ప్రజలకు ఎక్కువ పరిచయం. దాదాపు 2000 సంవత్సరంలో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది రోజా. అప్పటి నుండి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తన సమయంలో ఉన్న అందరూ సూపర్ స్టార్ హీరోలతో నటించిన రోజా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు అనేది తెచ్చుకుంది. ఇక హీరోయిన్ గా మంచి గుర్తింపు అనేది వచ్చిన తర్వాత.. అటూహీరోలతో కలిసి నటిస్తూనే.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా చేసింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా తనకు అవకాశాలు తగ్గిన తరుణంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Minister Roja
Minister Roja

ఇక అందులో భాగంగా హీరో, హీరోయిన్ తల్లిగా నటించిన రోజా.. 2013 లో ప్రారంభమైన జబర్దస్త్ లోకి జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ షో అనేది సూపర్ హిట్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రల ప్రజలకు మరింత దగ్గరైంది రోజా. ఇక ఇందులో చేస్తూనే సినిమాలు, రాజకీయాలు నడిపించిన రోజా.. తాజాగా సీఎం జగన్ క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం రావడంతో జబర్దస్త్ తో పాటుగా మొత్తం సినిమా ప్రపంచాన్ని వదిలేసింది.

Minister Roja
Minister Roja

అయితే తాజాగా రోజా కొత్తగా మెర్సిడెస్-బెంజ్ కారును కొనుగోలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.కానీ ఆమె ఎన్నికల సమయం లో ఆమె ఆస్తులను కేవలం 7 కోట్ల 38 లక్షల రూపాయిలు మాత్రమే అని నామినేషన్ అఫిడెట్ లో పొందుపర్చింది అట..ఆమెకి ఉన్న స్థిరాస్తుల విలువ కేవలం 4 కోట్ల 64 లక్షల రూపాయిలు మాత్రమేనని..చరాస్తుల విలువ అయితే కేవలం రెండు కోట్ల 74 లక్షల రూపాయిలు మాత్రమేనని తెలిపింది..

Minister Roja
Minister Roja

అంతే కాకుండా తన భర్త 58 లక్షలు ఆస్తులున్నాయి అని..తన పిల్లల పేరిట 50 లక్షల రూపాయిలు ఫిక్సడ్ డిపాసిట్లు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొంది అట రోజా..కానీ ఆమె MLA గా రెండు సార్లు గెలుపొందింది అంటే ఈ ఆస్తులు పెట్టుకొని గెలవడం అసాధ్యం అని ..MLA అవ్వడానికి కనీసం పది కోట్లు అయినా ఖర్చు అవుతుందని..రోజా తప్పుడు లెక్కలు చూపించిందంటూ ఆమె ప్రత్యర్థులు అప్పట్లో విమర్శలు కూడా చేసారు..ఆమె అసలైన ఆస్తుల మొత్తం కలిపి 300 కోట్ల రూపాయలకు తక్కువ ఉండదని సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ ఎవరికీ తెలియదు.

Leave a Reply