Vaishnavi Chaitanya | ఎప్పటికైనా అతన్నే పెళ్లి చేసుకుంటా..! వైష్ణవి చైతన్య షాకింగ్ కామెంట్స్,

Vaishnavi Chaitanya

Vaishnavi Chaitanya | వైష్ణవి చైతన్య గురించి వెండితెరపై సినిమాలు చూసేవారికి పెద్దగా పరిచయం లేదు కానీ.. టిక్‌ టాక్‌ వీడియోలు, యూట్యూబ్‌ షార్ట్‌ ఫిలింస్‌ చూసే వారికి ఈమె సుపరిచితురాలే. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వెబ్‌ సిరీస్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అల వైకుంఠపురం, టక్‌ జగదీష్, వరుడు కావలెను వంటి పలు సినిమాల్లో ఈ అమ్మడు కీలకపాత్రలు చేసింది.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

తాజాగా ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగా అరాబాదుతుంది.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

బేబీ సినిమా వారం రోజుల్లోనే 50 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇక ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇన్నాళ్లు చాలా పద్దతిగా కనిపించి, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లలో కూడా మంచి క్యారెక్టర్స్ చేసి సడెన్ గా వైష్ణవి ఇలా బో lad క్యారెక్టర్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.దంతా పక్కన పెడితే..గతంలో ఓ ఇంటర్వ్యూలో మరో యూట్యూబర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh Jashwanth ) తో వైష్ణవి చైతన్య పాల్గొంది.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు.

అయితే ఆ ఇంటర్వ్యూలో యాంకర్ మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు.మీరు పెళ్లి చేసుకునే అబ్బాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh babu ) లాంటి అందంతో ఉండాలా అని అడిగితే.. నేను అలాంటి గొప్ప గొప్ప క్వాలిటీస్ ఏమీ కోరుకోను. కానీ నన్ను అర్థం చేసుకొనే మనస్తత్వం ఉంటే చాలు.. అలాంటి వాడినే నేను పెళ్లి చేసుకుంటా..అని వైష్ణవి చైతన్య వెల్లడించింది.

Leave a Reply