Niharika Konidela | విడాకుల తర్వాత మరింత ఎంజాయ్ చేస్తున్న మెగా డాటర్..

Niharika Konidela

Niharika Konidela | మెగా డాటర్ నిహారిక ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ ఏమైందో తెలియదు అతి తక్కువ సమయంలోనే వీరి జంట విడిపోవడమే కాకుండా విడాకులు కూడా తీసుకున్నారు. ఇక ఆ తర్వాత నిహారిక పై ఎన్నో రకాల వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆమె పై ఎన్నో రకాల ట్రోల్స్ నేటివ్ కామెంట్స్ రాసాగాయి. కేవలం నిహారిక ను మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీని సైతం విమర్శల పాలు చేశారు.

అది పక్కన పెడితే ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ సందడి చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.తాజాగా నిహారిక బ్లూ కలర్ సారీ లో దర్శనం ఇచ్చింది. అలాగే విశ్వ సృష్టికర్త కుష్మాండ దేవుడిని జరుపుకుంటున్నారు. రీగల్ బ్లూ సంస్థ సృష్టి ప్రసరించే బలాన్ని సూచిస్తుంది అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.

Niharika Konidela | జాకెట్ లేకుండా చీర కట్టిన నిహారిక..

అయితే నిహారిక చీర కట్టుకోవడం వరకు బాగానే ఉంది కానీ జాకెట్ లేకుండా, రెండు జడలు వేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వెరైటీ లుక్స్ లో కనిపించిన నిహారిక ఫోటోలు చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు ఓ నెటిజన్ ఎవరికోసం ఎదురు చూస్తున్నావని కామెంట్ చేశాడు.మీకు ఎలా అనిపించిందో తెలిస్తే కామెంట్ లో తెలియచెయ్యండి,

ఇవి కూడా చదవండి:

Leave a Reply