Rithu Chowdary | ఆ అందాలు కూడా చూపించిన రీతూ చౌదరి.

Rithu Chowdary | సీరియల్ ఆర్టిస్ట్ రీతూ చౌదరి.. జబర్దస్త్ రీతూగా మారిపోయింది. నిజానికి సీరియల్స్ బాగానే చేసినా.. గుర్తింపు మాత్రం జబర్దస్త్ ద్వారానే లభించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయింది. ఈ అమ్మడుకి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. 1 మిలియన్ ఫాలోవర్స్ కి చాలా దగ్గరగా ఉంది. ఈమె తన డైలీ యాక్టివిటీస్, టూర్లు, వెకేషన్స్ ఫొటోలు, రీల్స్ పెడుతూ హంగామా చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడు పెట్టే ఫొటోలకు మంచి రెస్పాన్సే వస్తుంటుంది.

ఇక బాగా డాన్స్ చేస్తూ వాటి వీడియోలు కూడా పంచుకుంటుంది.ఇక తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.పొట్టి పొట్టి బట్టలతో హా ట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే ఇటీవలే తన తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.ఇక తన తండ్రి ఆలోచనల నుండి బయటకు రావడానికి సోషల్ మీడియాలో బాగా రిఫ్రెష్ అవుతుంది.తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.అందులో తను టాప్ విప్పేసి లో దుస్తువుతో బాగా ఎ క్స్పో** జ్ చేసింది.

అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.వెంటనే ఆ వీడియో చూసిన నెటిజన్స్ ట్రోల్ చేయడం, నెగిటివ్ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.దీంతో అప్పటికే ఆమెకు 50 కామెంట్లు కూడా వచ్చాయి.అందులో చాలావరకు. ఆమె చేసిన షో గురించి చెడు కామెంట్లు పెట్టినవే ఎక్కువగా ఉన్నాయి.దీంతో దెబ్బకు రీతూ తన కామెంట్ బాక్స్ ను మ్యూట్ లో పెట్టేసింది.అంత గ్లామర్ షో చేయడం ఎందుకో.నెగిటివ్ కామెంట్స్ ఎదురుకోవడం ఎందుకో.మళ్లీ ఆ కామెంట్లని మ్యూట్లో పెట్టడం ఏంటో అసలు అర్థం కాదు ఈ సెలబ్రిటీల గురించి.

Leave a Reply