Faria Abdullah | పెళ్లి అయితే ఒక్కరితోనే ఉండాలి..అది నాకు నచ్చదు.. చిట్టి

Faria Abdullah | ఫరియా అబ్దుల్లా పరిచయం అవసరం లేని పేరు జాతి రత్నాలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించి అందరిని మెప్పించిన ఈ హైదరాబాది బ్యూటీ అనంతరం పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేదు. ఈమె ఈ సినిమా తర్వాత నాగచైతన్య నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు.

ఈ సినిమా తర్వాత ఈమె ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదుఅయితే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఫరియా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బోల్డ్ ఫోటోషూట్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అదేవిధంగా ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా కూడా సందడి చేస్తున్నారు.

ఇలా పలు డాన్స్ వీడియోల ద్వారా ఈమె సోషల్ మీడియాలో అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటున్నారు.అయితే పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఏ విధంగా ఉండాలో తాజాగా చెప్పుకొచ్చారు.నాకు కాబోయే భర్త నాకంటే ఎత్తు తక్కువ ఉన్నా ఏ మాత్రం అభ్యంతరం లేదని ఆమె తెలిపారు.నాకు కాబోయే భర్తలో మంచి హాస్య చతురత ఉండాలని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు.అలాంటి ఫన్ కుర్రాడు దొరికితే నాకంటే పొట్టిగా ఉన్నా పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని ఫరియా అబ్దుల్లా పేర్కొన్నారు.

ఛీ.. 17 ఏళ్ళ వయసులోనే ఆ తప్పు చేసిన స్టార్ హీరోయిన్.

ఈ లైఫ్ లో అన్నీ బాధలే అని కనీసం పెళ్లి చేసుకోబోయేవాడు ఫన్ గా ఉంటే బాగుంటుంది కదా అంటూ ఆమె చెప్పుకొచ్చారు.మరో పక్క నవ్వుతూ లైఫ్ లాంగ్ ఒకరంటే నాకు ఇష్టం ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారడంతో ఇలాంటి ఆలోచనలు ఉన్నవారే పెళ్లిళ్లు చేసుకొని వెంటనే విడాకులు తీసుకుంటున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా లైఫ్ లాంగ్ ఒకరితో కాకుండా ఎంతమందితో ఉండాలని ప్లాన్ చేసుకున్నావు అంటూ మరికొందరు బోల్డుగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Recent Posts

Leave a Reply