Rashi Khanna | అతనితో ఆ తప్పు చేసిన తర్వాతే బరువు తగ్గాను.. రాశీ ఖన్నా

Rashi Khanna | ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా. ఇక ఆ సినిమా తర్వాత ఆ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారాశి. తరువాత వరుస సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంది. ఇక ప్రారంభంలోనే బొద్దుగా ఉన్న రాశి కన్నా దాని తరువాత చాలా స్లిమ్ముగా స్టార్ హీరోయిన్ హీరోయిన్స్ లాగా తయారయింది. అయితే చాలామంది ఈమె సింగిల్గానే ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది రాశికన్నా.

అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రాశిఖన్నా .ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఇలా మాట్లాడుతూ వచ్చింది. అప్పట్లో నేనొక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను అని అతనితో బ్రేకప్ అవ్వడం వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని.. దానికి తోడు నాకు థైరాయిడ్ సమస్య విపరీతంగా ఉంది అని దాంతో చాలా విపరీతమైన పరువు పెరిగిపోయాను అని.. చాలా ప్రయత్నించాను వర్కర్స్ చేశా..

allroudadda

కానీ బరువు తగ్గలేకపోయాను అని.. అంతేకాదు జిమ్ కోచింగ్ మార్చినప్పటికీ కూడా ప్రయోగం లేకుండా పోయింది అని.. ఇలా బరువు పెరగడంతో నేను చేస్తున్న సినిమాలపై ఎఫెక్ట్ పడింది అని చెప్పుకొచ్చింది రాశిఖన్నా. దాంతోపాటు మీరే చెప్పండి హీరోయిన్ బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయి?ఇక ఫైనల్ గా నన్ను అర్థం చేసుకునే ఒక వ్యక్తి దొరికాడు అని.. అతనితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాతే అదేంటో గానీ బరువు తగ్గాను అని..

                                                                    Read Also 

Rithu Chowdary | ఆ అందాలు కూడా చూపించిన రీతూ చౌదరి.

స్లిమ్ అయ్యాను అని.. చెప్పాలంటే నేను అనుకున్నట్లుగా మారాను అని ఈ సందర్భంగా పేర్కొంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మాత్రం రాశి చెప్పలేదు. సినిమాల విషయానికి వస్తే… ఆమె నటించిన ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’ సినిమాలు గత ఏడాది విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం తమిళం, హిందీలో ఆమె సినిమాలు చేస్తోంది. తెలుగులో మాత్రం కొత్త చిత్రాలేమీ చేయడం లేదు.

Recent Posts

Leave a Reply