Shriya Saran | టైట్ డ్రెస్ లో కుర్రకారు మతులు పోగొడుతున్న శ్రియా..!

Shriya Saran | శ్రియ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయం, యాక్టింగ్ తో సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోలతో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే కోట్లాది మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత క్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో లాక్ డౌన్ టైంలో పెళ్లి కూడా చేసుకుంది.

ప్రస్తుతం 40 ఏళ్ల శ్రియ ఓ పాపకు తల్లి కూడా అయిపోయింది. కానీ తన అందంతో హీటెక్కించే పనిలో పడింది. తాజాగా ఇన్ స్టాలో శ్రియ పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే అందరికీ అదే అనిపిస్తుంది. నాలుగు పదుల వయసులోనూ 20 ఏళ్ల బార్బీ డాల్ లా కనిపిస్తుంది మరి.టాప్ టూ బాటమ్ వరకు మొత్తం కవర్ చేసిన ఈ డ్రెస్సులో..

కాస్తలో కాస్త ఎద అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తోంది. పెద్దగా గ్లామర్ డోస్ ఇవ్వకపోయినప్పటికీ తన ఫిజిక్ తో వావ్ అనిపిస్తోంది.ఈ వయసులోనూ శ్రియ గ్లామర్ ని ఈ రేంజులో మెంటైన్ చేయడం చూసి అందరూ మెంటలెక్కిపోతున్నారు. గతంలోనూ చాలాసార్లు తన ఒంపుసొంపుల్ని ఒలకబోసిన శ్రియ..

ఇప్పటికే అదే హాట్ నెస్ తో ఉండటం చాలామందిని అవాక్కయ్యేలా చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ మధ్యే ‘కబ్జ’ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. సరేలే అదంతా వదిలేస్తే.. శ్రియ తాజా ఫొటోలు చూసిన వెంటనే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.

Leave a Reply