Surekha Vani| పొట్టి గౌనులో.. నటి సురేఖ వాణి డ్యాన్స్ వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో సెన్సేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతుంది టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి. కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా మాములుగా ఉండదు. డాన్స్ వీడియోలు, పార్టీ వీడియోలు, ట్రెండీ ఫ్యాషన్ లుక్స్ తో నిత్యం సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తారు తల్లీ కూతుళ్లు.

చూడడానికి అక్క చెల్లెళ్లుగా ఉండే వీరికి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్ ని ఫోటోలు, వీడియోల రూపంలో ఎలివేట్ చేసే ఈ సీనియర్ బ్యూటీ తాజాగా ఒక డ్యాన్సింగ్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కూతురితో కల్సి స్టెప్స్ వేసింది సురేఖ వాణి.

పొట్టి గౌను వేసుకుని కూతురితో క‌లిసి ఆమె చేస్తున్న డాన్స్ చూసిన నెటిజ‌న్స్ కూతురు సుప్రిత‌ కంటే మీరే బావున్నార‌ని, సుప్రితకు మీరు అమ్మ‌లా కాదు..అక్క‌య్య‌లా ఉన్నార‌ని, చాలా హాట్‌గా ఉన్నార‌ని ఇలా త‌మదైన రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు.రీ ఇలాంటి బట్టల్లోనా అంటూ నెగిటీవ్ కామెంట్స్ కూడా వదులుతున్నారు. అయితే ఎవరు ఏమనుకున్నా తన స్టైల్ తనదే అన్నట్టు సురేఖ వాణి ఎప్పటిలానే ఎంజాయ్ చేస్తుంటుంది.దీనిపై మీ అభిప్రాయం కామెంట్ లో తెలియచెయ్యండి.

Leave a Reply