Skanda | స్కంద మూవీలో హీరో చెల్లి పాత్ర చేసిన నటి ఎవరంటే..?

Skanda | రామ్ పోతినేని, శ్రీలీలా జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ స్కంద సెప్టెంబర్ 28న విడుదలైన విషయం తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు సినిమా ఆకట్టుకోలేకపోయిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా స్కంద సినిమాలో రామ్ పోతినేనికి చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

ఆ అమ్మాయి మరెవరో కాదు తెలుగింటి అమ్మాయి భీమవరంకు చెందిన అమృతా చౌదరి. అమృత ఇంజనీరింగ్ ను పూర్తిచేసి యాక్టింగ్ పై ఉన్న ఇష్టంతో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది.

Singer Mangli | సింగర్ మంగ్లీ పెళ్లి.. అబ్బాయి ఎవరంటే?

ముందుగా ఇన్ స్టా రిల్స్ తో చాలా పాపులారిటీ సాధించుకున్న అమృత షార్ట్ ఫిల్మ్స్ తో కొంతమేర ఫేమ్ తెచ్చుకొని ఇలా సినిమా అవకాశాలు అమృత ఇచ్చిన పర్ఫామెన్స్ కి బోయపాటి నచ్చి స్కంధ లో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుందిదక్కించుకుంటుంది. హీరో చెల్లి పాత్ర కోసం జరిగిన ఆడిషన్స్ లో అమృత ఇచ్చిన ఫర్పామెన్స్ బోయపాటిని మెప్పించడంతో ఆయన స్కంద మూవీలో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

Leave a Reply