Ketika Sharma | మ‌రోసారి ఎగిసిప‌డే అందాల‌తో కేక‌లు పెట్టించిన కేతిక‌..! ఫిక్స్ వైరల్.

ketikasharma

Ketika Sharma: బ్రో సినిమాలో హీరోయిన్ గా చేసిన కేతిక శర్మ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సాయిధరమ్ తేజ్ కు జోడిగా నటించిన ఈ భామ గ్లామర్ డాల్ గా, అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేతిక శర్మ. తన ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ పంచుకుంటూ ఉంటుంది.

అలాగే వివిధ రకాల ఫిక్స్ తో, ఫ్యామిలి పిక్స్ , మోడల్ డ్రెస్ లో హాట్ హాట్ ఉన్నట్టుండి లుక్స్ కేతిక శర్మ అందాల విందు మామూలుగా ఉండడం లేదు. ఇటు మోడ్రన్ డ్రెస్సులను అటు ట్రెడిషనల్ డ్రెస్సులను సోషల్ మీడియా లో ఫాలోవర్స్ ను మెస్మరైస్ చేస్తుంది.

Latest Pictures Of Actress Ketika Sharma

ఈ అమ్మడు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. రొమాంటిక్ లుక్స్ తో నడుం అందాలతో అదరహో అనిపిస్తుంది.

. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి.

Leave a Reply