Sai Dharam Tej | ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ని ప్రేమించిన సాయి ధరమ్ తేజ్.. కానీ చివరికి.

Sai Dharam Tej | టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej )ముందు వరుసలో ఉంటాడు.ఈయన తోటి హీరోలు కూడా వరుసగా పెళ్లిళ్లు చేసుకొని పిల్ల పాపలతో మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.కానీ సాయి ధరమ్ తేజ్ కి మాత్రం అసలు పెళ్లి మీద ఆసక్తి లేనట్టుగా అనిపిస్తూ ఉంది.దానికి కారణం ఇదే.. నిజానికి

ప్రతి ఒక్క రియల్ లైఫ్ లో.. ఎవరో ఒకరైన క్రష్ ఉంటారు. నా జీవితంలో ఒకరున్నారు. ఒక నటిగా మనిషిగా అట్రాక్ట్ చేసింది సమంత. రెజీనా, సయామి అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లు నా ఫస్ట్ హీరోయిన్స్. ఇక నా లవ్ స్టోరీ విషయానికొస్తే ఇంటర్ లో ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయిని ప్రేమించా. మొదట్లో మేమిద్దరం ప్రాణ స్నేహితులం. కానీ ఆ తర్వాత ప్రేమించుకుందాం. కట్ చేస్తే డిగ్రీలో నేనే దగ్గరుండి ఆ అమ్మాయికి పెళ్లి చేశా.

ఎందుకంటే అప్పటికి నా దగ్గర డిగ్రీ పట్టా తప్ప ఏమీ లేదు. అందుకే నా ప్రేమను త్యాగం చేశా. ఇక సినిమా ఫీల్డ్ లోకి వచ్చాక. తిక్క సినిమా హీరోయిన్ లారీసా.. బోనేసి చూసి… తొలిచూపులోనే ప్రేమలో పడ్డ. సాంగ్ షూటింగ్ సమయంలో… ప్రపోజ్ చేశా. అయితే అప్పటికే తాను డేటింగ్ లో ఉన్నట్లు చెప్పటంతో నా హార్ట్ బ్రేక్ అయింది. దీంతో.. సోలో బ్రతుకే సో బెటరని ఫిక్స్ అయిపోయా అప్పటినుండి అమ్మాయిలు జోలికి వెళ్ళకుండా సైలెంట్ గా.. నా పని నేను చేసుకుంటూ.. ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడు పెళ్లవుతుందని ఫిక్స్ అయిపోయి కామ్ గా ఉన్న.. అని సాయి ధరం తేజ్ చెప్పుకొచ్చారు..

Recent Posts

Leave a Reply