మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం,వెండి ధరలు..! ఈరోజు ఎంతంటే?

Gold Price Today శుక్రవారం పెరిగిన బంగారం ధర.. శనివారం తగ్గి, ఊరటనిచ్చింది. తులంపై రూ. 100లు తగ్గింది. దీంతో దేశంలో శనివారం 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,150కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,070లుగా మారింది. ఇక దేశంలో నేడు ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

Gold Price Today

ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్..

  • ఢిల్లీలో 22 క్యారెట్స్‌ బంగారం రూ. 54,300లు కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రూ. 59,220లుగా మారింది.
  • చెన్నైలో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 54,600లు కాగా, 24 క్యారెట్స్‌ బంగారం రూ. 59,560లకు చేరుకుంది.
  • బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ. 54,150లు కాగా, 24 క్యారెట్స్‌ బంగారం రూ. 59,070లకు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 54,150లు కాగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 59,070లకు చేరుకంది.
  • బెజవాడలో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 54,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,070లకు చేరుకంది.
  • వైజాగ్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 54,150లు కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 59,070గా ఉంది.
  • వెండిధరలో కూడా తగ్గుదల కనిపించింది. ఢిల్లీలో కిలో వెండి రూ. 72,300లకు చేరుకోగా, బెంగళూరులో రూ. 71,700లు కాగా, హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 75,700,

Leave a Reply