లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేముందు కనిపించే 4 సంకేతాలు ఇవే …!

ఇంట్లోకి తాబేలు వస్తే శుభ సూచకమని చెప్తుంటారు. తాబేలు ఇంట్లోకి వస్తే ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. తాబేలు శ్రీ మహా విష్ణువు యొక్క కూర్మ అవతారం అని చెప్తుంటారు. అలాగే నల్ల చీమలు ఇంట్లోకి వస్తే శుభ పరిమాణం అని చెప్తూ ఉంటారు. నల్ల చీమలు సమూహంగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు తులతూగుతాయని నమ్ముతుంటారు. నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అసలు ఉండవని శాస్త్రా వేత్తలు చెప్తున్నారు.

అలాగే నల్ల చీమలు నోట్లో ఏదైనా తీసుకుని వస్తే ఇంటికి ధనం వస్తుందని సంకేతం. రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు. రెండు తలల పాము చాలా అరుదుగా కనపడుతూ ఉంటుంది.

అయితే ఇది ఎవరికీ హాని చేయదు.ఇది ఇంట్లోకి వస్తే ధనానికి లోటు ఉండదు. అలాగే రామచిలక కుబేరునికి సంబంధం ఉంటుందని శుభానికి ప్రతిక అని చెప్తూ ఉంటారు. రామచిలకలు ఇంట్లోకి రావడం వలన సంపద పెరుగుతుందని వ్యాపారంలో లాభాలు వస్తాయని వసులుకాని రుణాలు కూడా వసూలు అవుతాయని నమ్ముతుంటారు.

పూర్వీకులు చాలామంది పిల్లలు చిలకలు వచ్చి వెళ్లేందుకు సానుకూల వాతావరణ ఉండేలా ఏర్పాట్లు చేసేవారు. ఇక చాలామంది కప్పలను చూస్తే భయపడుతూ చిరాకు పడుతూ ఉంటారు. అయితే కప్పలు ఇంట్లోకి రావడం చాలా శుభ సంకేతం అని చెప్తుంటారు. ఇంటికి అదృష్టం వస్తుందని శాస్త్రం చెప్తుంది. కప్పలు ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు.

Leave a Reply