Prabhas | అప్పుడే ప్రభాస్ కు బట్ట తల.. వైరల్ అవుతున్న పిక్!

Prabhas | సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో- హీరోయిన్ లు తమ ఆరోగ్యం, అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కసారి వీటిలో ఏదైనా దెబ్బతింది అంటే వారి జీవితం అయోమయంగా మారుతుంది.ఇక ప్రధానంగా తమ అందం- ఫిజిక్ విషయంలో వాళ్లు తీసుకునే జాగ్రత్తలు చాలా కఠినంగా ఉంటాయి.ఇక ఇవి దెబ్బతింటే సినిమా అవకాశాలు కూడా పోగొట్టుకుంటారు.

పోతే చాలామంది హీరో- హీరోయిన్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడంతో సినిమా అవకాశాలు పోగొట్టుకున్నారు. ఇదిలావుంటే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పరిస్థితి కూడా ఇలానే కనిపిస్తుంది.అయితే ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇక అతడు చేసే సినిమాలతో బాలీవుడ్ స్టార్ హీరోలని భయపెడుతున్నాడు. కాగా ప్రపంచ స్థాయిలో అభిమానాలను సంపాదించుకున్నాడు.

పోతే ప్రభాస్ వ్యక్తిత్వం గురించి అతడితో నటించిన నటులు ఇంటర్వ్యూలో చెపుతూ ప్రశంసిస్తూ ఉంటారు.అయితే ఎంత పెద్ద స్టార్ రేంజ్ లో ఉన్నా కూడా ఎప్పుడు ప్రభాస్‌ తన అహంభావాన్ని చూపించడు. ఇక ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడైనా ఆ హోదాతో కాకుండాండా అందరితో స్నేహంగా ఉంటుంటాడు.ఇదిలావుంటే తాజాగా ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ప్రభాస్ బట్టతల వచ్చేసి అదోలాగా వీక్ గా ఉన్నట్లు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ ఎందుకు ఇలా అయిపోయాడు, ఏమైనా జబ్బు వచ్చిందా, ప్రాణాపాయ స్థితి ఎందుకు, ఏంటి అని అభిమానులు బాధపడుతూ చూస్తున్నారు. కానీ నిజానికి అది ప్రభాస్ నిజమైన ఫోటో కాదు. కావాలనే ప్రభాస్ ఫోటోను మార్చేసి మార్ఫింగ్ చేసి నెట్ ఇంట్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.ఇక ప్రభాస్ తర్వాతి సినిమా ‘ సలార్ ‘ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Leave a Reply