Rithu Tattoo | సుధీర్ బొమ్మని గుండెలపై టాటూ వేయించుకున్న రీతు షాక్ లో రష్మీ..

Rithu Tattoo

Rithu Tattoo | సోషల్ మీడియాలో తన అందంతో ఈ ముద్దుగుమ్మ కుర్రకారును ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. జబర్దస్త్ కమెడియన్‌ అజార్‌తో ప్రేమలో ఉందంటూ పలు స్కిట్లు కూడా చేశారు. వీరి ఇద్దరి మధ్య తెరపై లవ్ ట్రాక్ కూడా నడిపించారు షో నిర్వాహకులు. రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఒక్క ఫోటో వదిలితే చాలు.. ఇక మామూలుగా ఉండదు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే.

జబర్దస్ లో చాలా స్కిట్లలో నటించిన రీతూ చౌదరి.. జబర్దస్త్ అజార్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే.. రీతూ చౌదరి మాత్రం ఇప్పుడిప్పుడే బుల్లి తెర మీద ట్రెండ్ అవుతోంది. అందుకే తనను ఇప్పుడు బుల్లి తెర మీద టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది.తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో తన చాతి పై భాగంలో ఉన్న ఓ ఫోటోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అది చూస్తే అచ్చం సుడిగాలి సుధీర్ ఫోటోలా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. సుధీర్ బొమ్మను అక్కడ ఎందుకు టాటూ వేయించుకుంది. ఈ విషయం రష్మీకి తెలియదా అంటూ నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Leave a Reply