Actress Shraddha Das | చీరకట్టులో శ్రద్ధాదాస్ రచ్చ..

Actress Shraddha Das

Actress Shraddha Das బ్యూటిఫుల్ భామ శ్రద్ధాదాస్..సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్..పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరిసింది. అయితే, ఈ భామకు హీరోయిన్ గా సరైన సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలోనే సెకండ్ హీరోయిన్ రోల్స్ ప్లస్ కీ రోల్స్ ప్లే చేస్తోంది..

అమెజాన్ ప్రైమ్ OTT ఒరిజినల్ ‘ఏక్ మినీ కథ’లో జూనియర్ గురూజీగా కనిపించిన శ్రద్ధాదాస్..సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా వెరీ డిఫరెంట్ డ్రెస్సులో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో అందాలన్నీ ఆరబోసిన శ్రద్ధాదాస్..చూపులతో పాటు తన అందాలను ఎరవేసి కుర్రకారుకు మత్తెక్కిస్తున్నది.వైట్ షర్ట్ ను టాప్ గా ధరించిన శ్రద్ధా..

నడుము అందాలు చూపుతూ సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో ఉండటం గమనార్హం. అలా చీర కొంగును జబ్బల మీద వేసుకుని వైట్ టాప్ కట్టుకుని క్లియర్ గా నడుము అందాలు చూపుతూ పిచ్చెక్కిస్తోంది.శ్రద్ధాదాస్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేయగా, అవి నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి ‘‘హీట్ వేవ్, హాట్, సెక్సీ, వెరీ బ్యూటిఫుల్’’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫొటోలు చూసి ‘‘హీట్ వేవ్, హాట్, సెక్సీ, వెరీ బ్యూటిఫుల్’’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply