Actress Kasturi | గంటకు 5వేలు ఒకేనా అన్నారు.. గృహలక్ష్మి నటి కస్తూరి..

Actor Kasthuri

Actress Kasturi | ఇంటింటి గృహలక్ష్మి తులసిగా కస్తూరి మంచి గుర్తింపుని సంపాదించుకుంది.. టిఆర్పి రేటింగ్ లో కూడా ఇంటింటి గృహలక్ష్మి దూసుకెళ్తోంది.. అందుకు ప్రధాన కారణం ఈ సీరియల్ లో కస్తూరి నటిస్తున్న తులసి పాత్రే.. సాధారణంగా సినీ సెలబ్రిటీలు అంటే వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని.. పూలబాటలో సాగిపోతుందని అందరూ భావిస్తారు.. ఇంట్లో ఏసీ గదులను మొదలుకొని బయటకు కాలు పెట్టాలంటే లగ్జరీ కార్లు వరకు పెద్ద పెద్ద బంగ్లాలు వారి జీవితంలో భాగమని అందరూ అనుకుంటారు.

కానీ మాకు జరిగిన అవమానాలు ఎవరు గుర్తు ఉంచారు.. నిజానికి ‘సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక దశలో వేధింపులకు గురై ఉంటుంది. కానీ చాలా మంది ఒప్పుకోరు. అదృష్టం కొద్ది మాకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయాల్సిందే. నాకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయి.

Actor Kasthuri
Actor Kasthuri

నేను ఒప్పుకోలేదని చాలా సినిమాల్లో నుంచి తీసేశారు. కొన్ని ఎపిసోడ్స్ లేపేశారు. అయితే తెలుగులో అలాంటి అనుభవం ఎదరుకాలేదు’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.ఇక మలయాళంలో అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పింది. నువ్వు బిగ్‌బాస్‌కు వెళ్లాల్సిన అవసరం ఏముందిలే..నీకు గంటకు 5000 వస్తాయి కదా అంటూ మరో అర్థం వచ్చేలా కామెంట్ చేశారు.

Tollywood | టాలీవుడ్ అగ్రహీరోలకు జీవితాన్ని ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

తన గురించి అసభ్యకరంగా మాట్లాడిన నెటిజన్‌కు కస్తూరి శంకర్ దిమ్మతిరిగే కౌంటరిచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలాగే పెంచారా.నిన్ను చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.దీనికి సంబంధించినటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Recent Posts

Leave a Reply