Shakeela: వరసలు లేవు.. మా సొంత అన్నతో కూడా అలాంటి పని చేసా అంటూ షకీలా కామెంట్స్ వైరల్!

షకీలా ఒక హీరోయిన్ సినిమా విడుదలైతే సూపర్ స్టార్ సినిమాలకు థియేటర్స్ ఖాళీ అవ్వడం ఎక్కడైనా చూసారా..?, ఆమె సినిమా వస్తుంది అంటే ‘ఆమ్మో ఎందుకులే రిస్క్’ అని చెప్పి తమ సినిమాలను వాయిదా వేసుకున్న స్టార్ హీరోలను మీరు ఎక్కడైనా చూసారా. టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్ అయితే చూసి ఉండరు కానీ, కేరళలో ఉన్న ఆడియన్స్ అయితే తప్పకుండా చూసే ఉంటారు.ఇంతకీ హీరోలకు ఆ రేంజ్ దడ పుట్టించిన హీరోయిన్ మరెవరో కాదు, షకీలా.

Sruగార సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన షకీలా అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు. ఆమె సినిమాలకు అప్పట్లో యూత్ మొత్తం క్యూ కట్టేసేవారు,అంతటి క్రేజ్ సంపాదించుకుంది ఈమె. తెలుగు లో కూడా ఈమె క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇది వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది.ఇంటర్వ్యూస్ లో కూడా ఎల్లపుడు ఆమె నిర్మొహమాటం గా బో** ల్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా.. ఏకంగా తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తాను సినిమాల ద్వారా బాగానే ఆస్తులు సంపాదించినప్పటికీ నమ్మిన సొంతవాళ్లే నన్ను మోసం చేసి ఆస్తులు లాగేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీ శృం** గా*** ర తార అనే ముద్రవేసి చిన్నచూపు చూసింది.

కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అంటూ షకీలా తెలిపింది. అయితే సినిమాల్లో నటించేటప్పుడు వావి వరసలు చూడను అంటూ చెప్పింది షకీలా. ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు మా పెద్దనాన్న కొడుకు స్వయానా నాకు అన్నయ్య అయ్యే వ్యక్తితో శృం)గా* రం సన్నివేశంలో పాల్గొనాల్సి వచ్చింది. అయితే సొంత అన్న అని తెలిసి కూడా నేను సినిమా కోసం అలాంటి సీన్లలో నటించా.. అప్పట్లో ఆ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అంటూ షకీలా చెప్పుకొచ్చింది.

Leave a Reply