Uttareni | ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే ఎవ్వరికీ చెప్పకుండా అన్ని ఇంటికి తెచ్చుకోండి బంగారం కంటే విలువైనవి,

allroudadda

Uttareni | ఉత్తరేణి ఆకులకు పొట్ట లో పేరుకుపోయిన కొవ్వులు మలినాలను కరిగించే శక్తి ఉంది. ఉత్తరేణి ఆకుల రసాన్ని నువ్వుల నూనెలో కలిపి ఆ మిశ్రమాన్ని నూనె మిగిలేంత వరకు మరిగించాలి. తరువాత ఆ నూనెను ప్రతి రోజూ పొట్టపై రాసుకోవడం వలన చక్కటి ఫలితాన్ని మీరే గమనించవచ్చు. శోభి మచ్చలు ఉన్నట్లయితే ఈ మొక్కలు కాండం తో సహా ఎండబెట్టి పొడి చేసి వేప నూనెలో కలిపి రాసుకుంటే త్వరగా మచ్చలు తగ్గుతాయి.

దంత సమస్యలకు ఈ మొక్క కాండం, గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. మైగ్రేన్ తలనొప్పి తో బాధపడేవారు ఉత్తరేణి గింజలను ఎండబెట్టి పొడి చేసి వాటి వాసన పిలిస్తే ఉపశమనం కలుగుతుంది.ఉత్తరేణి లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి..

allroudadda
allroudadda

ఉత్తరేణి ఆకు రసం శరీరంపై దురద, పొక్కులు పొట్టురాలటం, ఎటువంటి చర్మ సమస్యల పైన ఈ ఆకు రసం రాస్తే త్వరగా తగ్గుతుంది. ఉబ్బసం, దగ్గుతో బాధపడుతున్నారా.. వెంటనే ఎండిన ఉత్తరేణి ఆకులను నిప్పులపై వేసి పొగ పీలిస్తే దగ్గు, ఆయాసం పరార్.. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి దాన్ని ఆముదంతో కలిపి గజ్జి, తామర ఉన్నచోట లేపనంగా రాస్తే త్వరగా తగ్గుతుంది..

సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు అని గెట్టిగా ఇచ్చాడుగా..

తేనెటీగలు తేలు కందిరీగలు కుట్టినప్పుడు ఆ విషయం వంటివి చేరకుండా ఈ ఆకులను ముద్దగా నూరి అక్కడ కట్టు కట్టాలి.. పంటి నొప్పి వేధిస్తుంటే ఉత్తరేణి గింజల పొడిని, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం అన్నింటినీ కలిపి ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని పంటిపై ఉంచడం వలన పంటి నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.. ఈ మొక్కతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు తెలుసుకున్నారు కదా. ఈ మొక్క ఎక్కడ కనిపించినా మీరు కూడా తెచ్చుకొని దాని ప్రయోజనాలు పొందండి..

Leave a Reply