Varsha Bollamma | హీరోయిన్ వర్ష బొల్లమ్మ ధరించిన డ్రెస్ ఖరీదెంతంటే?

Varsha Bollamma

Varsha Bollamma | తెలుగులో స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తుంది వర్ష బొల్లమ్మ. తమిళంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. జాను లు మెరిసింది ఈ బ్యూటీ ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఆకట్టుకుంది. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి నటించిన విజిల్ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది.తెలుగులో స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తుంది వర్ష బొల్లమ్మ. తమిళంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

జాను లు మెరిసింది ఈ బ్యూటీ.ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఆకట్టుకుంది. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి నటించిన విజిల్ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. తెలుగులో మాత్రం వరుసగా హీరోయిన్ గానే కనిపిస్తుంది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వర్ష…

Varsha Bollamma
Varsha Bollamma

తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. దానిలో వర్ష బొల్లమ్మ ధరించిన డ్రెస్ ఖరీదు 9500 రూపాయలు కావడం గమనార్హం. జైరా బ్రాండ్ కు చెందిన డ్రెస్ ను వర్ష బొల్లమ్మ కొనుగోలు చేయడం గమనార్హం. వర్ష బొల్లమ్మ ఈ డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తున్నారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వర్ష బొల్లమ్మకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. స్టార్ హీరోలకు, మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా నటించే ఛాన్స్ దక్కితే మాత్రం వర్ష బొల్లమ్మ రేంజ్ మారిపోతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Recent Posts

Leave a Reply