Aditi Rao | ఛీ.. 17 ఏళ్ళ వయసులోనే ఆ తప్పు చేసిన స్టార్ హీరోయిన్.

allroudadda

Aditi Rao | భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది వివాహం. సమాజాభివృద్ధికి ప్రధాన మూలం వివాహంలోనే దాగి ఉందని మన పెద్దలు చెబుతారు. స్త్రీ మరియు పురుషుల అనుబంధాలకు సామాజిక గుర్తింపు, ధర్మ భద్రత ఇవ్వడానికి వివాహ వ్యవస్థను రూపొందించారు. కానీ వివాహాల్లో కొన్ని పెద్దలు కుదిర్చినవి ఉంటాయి. మరికొన్ని రహస్యంగా చేసుకుంటారు.

దీంట్లో సామాన్యులే కాకుండా ప్రముఖులు కూడా ఉన్నారు. ముఖ్యంగా రహస్యంగా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో చూడండి..! ఆ హీరోయిన్ మరెవరో కాదు అదితి రావు హైదరి. అదితి రాజుల వంశానికి చెందిన అమ్మాయి. 17 ఏళ్లకే తను ప్రేమించిన సత్య డీప్ అనే అబ్బాయిని ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి తరువాత ఇంట్లో చాల పెద్ద గొడవలే జరిగాయి కానీ అదితి మాత్రం సత్య డీప్ ని వదలలేదు.

allroudadda
allroudadda

మొదట్లో ఇద్దరు బానే కలిసి ఉన్నారు కానీ మెల్లి మెల్లిగా గొడవలు మొదలైయ్యాయి.ఇక చేసేది ఎం లేక ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అదితి తిరిగి తన తల్లి తండ్రుల దెగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తరువాత సినిమాల మీద ముక్కువతో హీరోయిన్ అవ్వాలి అని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. అదితి రావ్ హీరో సిద్ధార్థ్ తో కలిసి మహాసముద్రం అనే సినిమా చేసింది. ఆ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడి ఇటీవల పెళ్లి కూడా చేసుకున్నారు. సిద్ధార్థ్ కి ఇది 3వ పెళ్లి.

Recent Posts

Leave a Reply