Anushka Shetty | లక్కీ ఛాన్స్.. అనుష్కతో అలాంటి పని చేసిన స్టార్ హీరో ఒక్కడే..

Anushka Shetty | అనుష్క శెట్టి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించింది. మొదట్లో కాస్త గ్లామర్ ఎక్కువ ఉన్న రోల్స్ చేసినా నెమ్మది నెమ్మదిగా ఆమెకు కథా ప్రధాన్యమున్న సినిమాలు వచ్చాయి. ఇటీవల అనుష్క మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మరో బంపర్ హిట్ అందుకుంది. అది అలా ఉంటే అనుష్క ఫ్యాన్స్‌కు అదిరే శుభ వార్త అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదంతా పక్కన పెడితే అనుష్క ఇప్పటివరకు ఏ హీరోతో కూడా ఆ పని చేయలేదట.కేవలం చిరంజీవి( Chiranjeevi ) తో మాత్రమే ఆ పని చేసిందట.ఇక ఆ పని మీరు అనుకుంటున్నట్లు ఏదేదో కాదు.ఐటెం సాంగ్.అవును మీరు వినేది నిజమే.అనుష్క ఇప్పటివరకు ఏ హీరో సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయలేదు.కేవలం చిరంజీవి నటించిన స్టాలిన్ ( Stalin ) సినిమాలో మాత్రమే చిరంజీవి సరసన ఐటెం సాంగ్ లో చేసింది.

allroudadda
allroudadda

ఇక ఈ సాంగ్ లో చేశాక అనుష్కపై చాలా నెగెటివిటీ వచ్చింది.ఒకానొక దశలో అవకాశాలు కూడా ఎవరు ఇవ్వలేదు.కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో రాణించింది.ఇలా అనుష్క ఇండస్ట్రీలో ఏ హీరోతో సినిమాల్లో ఐటెం సాంగ్ చేయలేదు కానీ చిరంజీవితోనే చేసిందని, ఆయన చాలా లక్కీ అంటూ కొంతమంది నెటిజన్స్ ఈ విషయాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Recent Posts

Leave a Reply