దేవుడా.. ఇలియానను ఎప్పుడు ఇలా చూసుండరు! వీడియో వైరల్.

పదిహేడేళ్ల క్రితం వచ్చిన ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమానే తెలుగులో తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పోకిరితో ఇండస్ట్రీ హిట్‌ సాధించింది. ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్‌ హిట్లతో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

అయితే ఇలియానా దూకుడు ఎక్కువ రోజులు ఇక్కడ సాగలేకపోయింది. ఒకానొక దశలో వరుస పరాజయాలు పలకరించాయి. గోల్డెన్‌ లెగ్‌ అన్నవాళ్లే.. ఐరెన్‌ లెగ్ అంటూ ముద్ర వేశారు. దాంతో మకాం ముంబైకి షిఫ్ట్‌ చేసింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఒకటి, రెండు సినిమాలు తప్పితే చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయలేదు. దాంతో గత కొంత కాలంగా ఇలియానా కెరీర్‌ అడపా దడపాగా సాగుతుంది.తాజాగా ఈ అమ్మడు నటించిన లేటెస్ట్ మ్యూజిక్ వీడియో ‘సబ్ గజబ్’ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

స్టార్ ర్యాపర్ బాద్ షా క్రియేట్ చేసిన హిందీ వీడియో సాంగ్ లో ఇలియానా నటించింది.ఈ సాంగ్ లో కిల్లింగ్ లుక్స్ తో పాటు తన అందాలతో రెచ్చిపోయింది. బిగుతైన ఎద అందాలను చూపిస్తూ.. హాట్ హాట్ స్టెప్పులతో రెచ్చిపోయింది. ఇక ఈ సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులకు సెగలు పుట్టించింది. ఎప్పుడు తన నడుము అందాలు చూపిస్తూ.. రెచ్చిపోయే ఇల్లీ బేబీ.. తాజా వీడియోలో సైతం అలాగే రెచ్చిపోయింది.

Leave a Reply