Niharika | అమ్మో నిహారికలో ఇంత అందం ఉందా..

allroudadda

Niharika | మెగా డాటర్ నిహారిక (Niharika) .. పరిచయం అవసరం లేని పేరు. నాగబాబు (Naga Babu) కూతురిగా సినీ రంగప్రవేశం చేసినప్పటికీ.. అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్..లతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ‘ఢీ’ వంటి పలు షోలకు మెంటర్ గా వ్యవహరించింది. హోస్ట్ గా కూడా మారి ఈమె నాగ చైతన్య వంటి హీరోలను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

కెమెరా అంటే భయం పోగొట్టుకోవడానికి ఆమె అలాంటి షోలలో పాల్గొన్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.ఇక హీరోయిన్ గా మారి (Oka Manusu) ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ (Suryakantham)వంటి సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోవిడ్ రావడం, ఈమెకి పెళ్లి ఫిక్స్ అవ్వడం జరిగింది. పెళ్ళైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లోనే ఉంటూ వచ్చింది.

allroudadda
allroudadda

ఆ తర్వాత కొన్నాళ్ళు ఈమె ఫ్యామిలీ లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేసినప్పటికీ.. తర్వాత ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంది.ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. ఓ పక్క వెబ్ సిరీస్..లు వంటివి నిర్మిస్తూనే మరోపక్క చిన్న సినిమాలను కూడా నిర్మిస్తుంది. ఇదిలా ఉండగా.. నిహారిక లేటెస్ట్ బీచ్ లో తన య ద అందాలను చూపిస్తూ మైమరిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Recent Posts

Leave a Reply