Trisha | స్టార్ హీరో తండ్రి వలనే తెలుగు ఇండస్ట్రీని దూరం పెట్టిందా..

allroudadda

Trisha | తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంది. అయితే ఈ మధ్య తెలుగు సినిమాలలో నటించకపోయిన ఈమెకు మాత్రం అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 23 సంవత్సరాలు పైనే అవుతుంది.అయినప్పటికీ కూడా తన అందం, అభినయంతో బాగా ఆకట్టుకుంటూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ.

అయితే తాజాగా త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అనే ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కానీ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన త్రిష కు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రావడం లేదు. అయితే తెలుగు ఇండస్ట్రీకి త్రిష దూరం అవడానికి ఓ స్టార్ హీరో తండ్రి కారణమట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో త్రిష టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కొడుకుతో ప్రేమలో పడిందట.

allroudadda
allroudadda

ఇక ఆ విషయం కాస్త ఆ నిర్మాతకు తెలియడంతో త్రిషకు వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాదు సినిమాల్లో అవకాశాలు రాకుండా కూడా ఆ నిర్మాత చేయడంతో ప్రస్తుతం త్రిష తెలుగు ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది జరిగి నాలుగేళ్లకు పైగానే అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా త్రిష తెలుగులో మళ్లీ సినిమాలు చేయడం లేదు. అందుకే చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో కాజల్ ప్లేస్ లో ముందుగా త్రిషకు అవకాశం వచ్చినా కూడా నో చెప్పిందట.

Recent Posts

Leave a Reply