Actress Snigdha | 5 వ తరగతిలోనే ఆ తప్పు జరిగిపోయింది.. నటి కన్నీరు.

allroudadda

Actress Snigdha | స్నిగ్ద.. చిన్నది టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. స్నిగ్ద అని చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆమెను చుస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించింది స్నిగ్ద. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన స్నిగ్ద. ఇప్పుడు సినిమాలు తగ్గించింది.

ఒక ప్రోగ్రాం లో దర్శకురాలు నందిని రెడ్డి స్నిగ్ద ను చూసి తన సినిమాలో కీలక పాత్రలోకి తీసుకున్నారు. అలా అలా మొదలైంది సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. స్నిగ్ద కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. తన కామెడీ టైమింగ్ తో చాలా సినిమాల్లో మెప్పించింది స్నిగ్ద.చూడటానికి అచ్చం అబ్బాయిలా ఉండే ఈ నటి పెళ్లి కి మాత్రం నో అంటుంది.

allroudadda
allroudadda

తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనే లేదు అంటుంది స్నిగ్ద. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆమె టామ్ బాయ్ అనే చెప్పాలి. ఏదైనా సరే డేర్ అండ్ డాషింగ్ గా చేస్తూ ఉంటారు. అయితే ఆమె పెళ్లి చేసుకోను అని చెప్పడం వెనక ఓ రీజన్ కూడా ఉంది.’మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఆమెను చూడలేకపోయాను. ఆ సిచ్యువేషన్ నన్ను ఎన్నో సంవత్సరాలు వేధించింది.

Surya Kiran | డైరెక్టర్ సూర్య కిరణ్ చనిపోవడానికి కారణం ఇదే.. హీరోయిన్ కల్యాణి.

నేను 5 వ తరగతిలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ కు వెళ్లాం.అక్కడ ఆడుకుంటున్న క్రమంలో ఎవడో వచ్చి నన్ను పొదల చాటుకు తీసుకెళ్లి, నన్ను లైం గి కంగా వేధించాడు. అది రే* అటెంప్ట్ అనే చెప్పాలి. ఈ సంఘటన నుంచి కోలుకోవడానికి నాకు దాదాపు 10 సంవత్సరాలు పట్టింది కావచ్చు. నైట్ బెడ్ పై మా నాన్న, మామ పడుకున్నా చాలా భయమేస్తుంది”. అంటూ స్నిగ్ధ వెల్లడించింది.ఇంకా అలా 43 ఏళ్లు వచ్చిన తనకు వివాహ బంధం మీద నమ్మకం లేదు అని అంటుంది ఈ నటి.

Recent Posts

Leave a Reply