Malavika Mohanan | కొత్త అందాలతో మైమరిపిస్తున్న మాళవిక మోహనన్

Malavika Mohanan | మొదట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఈ కేరళ కుట్టి.. ఆ తరువాత తమిళనాట కథనాయికగా అడుగుపెట్టి.. రజనీకాంత్ సరసన పేట సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తరువాత విజయ్ కు జంటగా మాస్టర్ మూవీలో నటించి మెప్పించింది. అయితే మాస్టర్ మూవీ హిట్ తో ఈ అమ్మడుకి వరస ఆవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఇటివలే ధనుష్ తో మారన్ అనే చిత్రంలో కలిసి నటించింది. ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటించిన పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్ ప్రాజెక్టులో మాళవికా నటించింది.ఇది కర్ణాటక రాష్ట్రం, కోలార్ లోని కేజీఎఫ్ నేపథ్యంలో సాగే చిత్రం. దీన్ని స్టూడియో గ్రీన్ పతకం పై కేఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మాళవికా నటించగా.. మరో హీరోయిన్ గా పార్వతి నటిస్తోంది.

మాళవిక మోహనన్ కొత్త తరహా విధ్వంసం..

Malavika Mohanan | పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు..

allroudadda
allroudadda

తంగలాన్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన తంగలాన్‌ను విడుదల చేయున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. మాళవిక మోహన్ ఎప్పటికప్పుడు హా ట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది.

Leave a Reply